పుట:Kavitvatatvavicharamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 61

                             పార్టివుని కాంత తిమ్మాంబ పతికి  గుశల                                         
                             కీర్తి బలవృద్ధి నిర్మలస్ఫూర్తు లొనగు          (ఆ.1.ప.36)
                   
                       సీ.      చుట్టఁ జట్టుకొని శేషుఁడు నిద్రవోవును
                                            ముది పన్నగములలో మొదటివాఁడు
                             మొనయుఁ డాదిమ కూర్మము ముడుంగుమేనుమో 
                                             పినఁ బెద్దవారిలోఁ బెద్దవాఁడు
                              సమధికాశా ప్తి హస్తము సాఁచుఁ బద్మినీ
                                             వైరిదిక్కరి తలవడఁకువాఁడు
                              తనయొంటి పంటిచేతనయుంటునాదికా
                                              లము ఫెూణి పాండురోమములవాఁడు


                      ఆ        కదలలేఁడగ్రి బహువయః క్రమమువాఁడ
                                టంచు వారల నిరసించి యవనికాంత
                              తనభుజాదండమున నుండఁదనరుచుండు
                               భావజవిభుండు వేంకటక్ష్మావరుండు.( ఆ.1. ప. 81)
                        సీ.      మెూహాపదేశ తమోముద్రితములైన
                                               కనుదమ్ముల హిమాంబు లునుపరాదు
                              శ్రమబిందుతార కాగమఖిన్నకుచకోక
                                                ముల  జంధ్రదనామంబుదలఁపరాదు
                              పటుతావపటపాక పరిహీణతను హేమ
                                                  మికఁ బల్లవపటార్చిడఁగ రాదు
                              శీర్యదాశావృంత   శిధిలతానులతాంత
                                                   మసియూడ వీవనల్వినరరాదు
                                
                        తే.  లలన క్రిశంగ  కీలికీలాకలాప   
                             సంతత్రాలీఢ హృదయ పాత్రాంతరాళ 
                             పూరిత స్నేహ పూరంబు పొంగిపొరలఁ
                             జల్లని పటీర నలిలంబు నల్లరాదు. (అ. 3. ప. 210)
                        ఉ      కొండఁటవిల్లు వేదలలకుండలిరాజఁటనారి, యమ్మనం 
                              తుండఁట, బైటిపల్లియలు దున్మినవాఁడఁట యొండురెండు భ
                               ర్గుండిది నిండు పౌరుష మొకోయని గెల్వవెముజ్జగంబు ను
                               ద్దండత నొక్కతుంట విలుదాలిచి యంటినఁ గందు తూపులన్ !
                                                                      (ఆ. 3. ప. 202)