పుట:Kavitvatatvavicharamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42 కవిత్ర్వతత్త్వ విచారము

               ఒకరికిఁదోఁచినట్లు      వేరొకరిక్రిఁ దోcచెనా ?    ఒకరి     కనులతో       నింకొకరు      చూచు    టెట్లు ?   చూడంబోయిన   వస్తువొక   కేుయైనను    మూర్తులనేకము   లనుట   కతఁడును   సాక్షిభూతుఁడే.    ఇంతే   కాదు. తాను   గొప్పగా   నున్నపు   డశ్వత్థామకు   దుర్యోధను   పైని   గౌరవముండెనేమి ? గోగ్రహణ సమయమున నతనిని ధిక్కరించినట్టి   సాహసుఁడు.   అట్లుండియు   నా   రాజరాజునకు   కష్టములు   ప్రాప్తించినది   మొదలు   ఆతని యెడ   సేవాధర్మము   నిర్వర్తింపవలయునను   శ్రద్ధయే   కాదు,   నిజమైన    భక్తియుc   బ్రీతియు   బుష్కలముగఁ దాల్చినవాఁడాయెను.   తుదకు   నమ్మహనీయుఁడు   తొడలు  విఱిగి   పడియున్నపుడు,  అతని   పాటునకు నెరియు   మనమ్ముతో   నాగురుపుత్రుఁడు    విలాపించిన   విధము    వినుండు.
                            ఉ. పాండవులట్లు మజ్జనకుఁ బాపవిధిండెగఁ జూచునప్పడున్
                                జండతరప్రకోపము నసహ్యపుశోకము నిటు చిత్తమొం
                                డొండఁగలంపవే నిపుడయొక్కఁడు దక్కకయుండ వారి ను
                                 ద్దండమదస్త్రవహ్నిఁ బరిదగ్ధులఁ జేయక యెట్టులుండుదున్ !
                                                                                                      (శల్య. ద్వి, 411 ప.)
                            చ. దురమునఁబెంప  చేవయును  దుర్దమలీల  వెలుంగుచుండ  సు
                                 స్థిరత  శమంతపంచక  విశిష్టతలంబునఁ  బోరి  సద్గతిం 
                                బొరసెడు, నీకునై వగవు పట్టదు, బంధులు రాజు దేవులున్ 
                                దిరియుదు రింక, వారిదగుదీనతకోర్వమి కుమ్మలించెదన్
                                                                                                     (సౌప్తి, ప్రథ. 217 ప)
                            ఉ. సీరియనారతంబుఁ దన శిష్యులలోపల నెల్లనిన్ను దు
                                ర్వారపరాక్రమాఢ్యుఁడని వర్ణనసేయుట గేలిసేసి ; యా 
                               మారుతికిం జయంబొనఁగె మూల విధాతృడు ! వాని గెల్పుకో 
                               లేరికి సమ్మతంబగునె యిట్టిది ! దీనను బెంపు గల్గునే?                       218   
                                                                                                                       
                            చ. కురువర ! నీమగంటిమియు ? గోల్లలయున్ బలముంజలంబు దు
                                స్తరగతిఁబేర్చి భీమునకుఁ జావక పోవఁగరానియట్టిదై,
                               నరుబెదరించి కేశవుమనంబు గలంచి, యధర్మవృత్తికిం
                               జొరుఁడనిపంచె, దీనిదివిజుల్ గని రింకిట వేయునేటికిన్!                       219
                           ఉ. ధర్మముమాని యూరులు గదంబొడిసేసినయంతఁబోక దు
                               ష్కర్ముఁడు వాయుజుండెడమకాల శిరంబటు దన్నెఁ! జూచి యా 
                               ధర్మనుతుండు శాస్తిఁదగ దానికిఁజేయఁడ ! యాతఁడెఫ్టనం
                               తర్మదదుష్టుఁ డీగెలుపు దైన్యము సేయదె కీర్తిమాయదే?                       220