పుట:Kavitvatatvavicharamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 33

 యరుదు. మొత్తముమీఁదజూడ ఎంత క్రమముగానున్నట్లు దోcచినను సూక్ష్మముగఁ పరీక్షించి చూచిన యెడల వంకర లేమాత్రమునులేకుండవు. సయిజు మార్గం అట్లుండఁగా, నిక్కమై ముపజ్ఞలేమిచేబరులోపెద్దలో చెప్పినట్లు, వ్రాయఁజూచు నలఁతికవులు, అలంకార శాస్త్రములలో నాయికా నాయకులకు జాతుల నేర్పఇచి గుణమ్ముల నిర్ణయించియుండుట బాగుగఁ బఠించియున్నవారు గాన నదియ యొుక వేదమనుకొని ప్రమాణమును పిచ్చివట్టి, యందు C బేర్కొనఁబడిన ధీరోదాత్త ప్రభృతులలోఁ దమకు వలయు వారిని స్వీకరించుకొని యెల్లదెఅంగులం బ్రాచీనోపదిష్టమార్గంబుననే వర్ణించియెదుట నిలుపుటయు కృతకృత్యతగ భావించిరి. బింబములకుఁ బ్రతి బింబముల నుత్పాదించుట కవి చేయవలసిన పనిగాదు. మరిపోటోగ్రాఫరుది. తన మనస్సునకుఁ దగినట్టు తన కన్నులకుగోచరించునట్లును వ్రాయవలయు నేకాని యింకెవరికో తోచినట్టుదా వ్రాయఁజూచుట మూఢమతము. అట్లుచేసినఁ బద్యములుసిద్ధించినను కవిత పక్వస్థితికి రా (జాలదు . ఇందు నకు C 7గారణములు . మనసులు వేఱు. సంపూర్ణముగ సరిపోలునవి దుర్ఘటములు కావున నే విషయముం గూర్చి చర్చించిననుసరే యొకనికిఁదో Cచు భావము లితరుల భావములతోఁ గొంతవరకు సదృశ్యములైయున్నను గొంతవరకు భిన్నములుగను నుండుననుట ప్రకృతి లక్షణము. ప్రకృతి శాస్త్రములయందు సామాన్యగుణంబులకు గౌరవ మెక్కువ. ఏలయన వస్తు జ్ఞానమే యందు ముఖ్యము.అట్లు గాక మనోరంజక మే ప్రధానముగాఁగల కవితాదిశిల్పములందు భిన్నగుణములకు గౌరవ మెక్కువ, చూడుఁడు. ఒక స్త్రీని జూచి మోహించినవాఁడు ఆమెకు స్త్రీజాతి యంతటితోడను గల సామాన్య మైన గుణములచే నాకర్షింపఁబడియా మెూహించును ? అట్టయిననీ యమ్మయే కావలయునని పట్టుబట్చట యేుల ? ఎవతె చిక్కినను సంతోషమని యుండరాదా ? నెూహమునకుం గారణము సామాన్య
గుణంబులతోఁ గబసి యు మీ 3 మెఱయు ననన్యసాధారణములైనలావణ్యము, వచో మాధుర్యము, నడకల సౌగసు ఇత్యాదులగుసౌందర్యములు. జాతి యనునది యస్త్రి భారము వంటిదను కను Cడు. కనులను మనసులను మఅల్చునది యది గాదు. దానిమీCద జక్కఁగఁ దీర్పంబడియుండు స్వరూపమను భవనము. ఈ సంగతి నెఱుంగనివారె "పాడిందేపాడరా పాచిపండ్ల దాసరీ" యన్నట్లు ఏదో యొక కొన్నితరగతుల పాత్రములను వర్ణనములను

(5)