పుట:Kavitvatatvavicharamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 కవిత్వతత్త్వ విచారము

మ.

జననంపూజ్య పదారవిందుఁడగు నాచార్యుండు శోకించి, నం
      దనుచొప్పారయవేఁడి, పెద్దయు ననుం దానమ్మి యర్ధింపఁ, జా
      వనివానిన్, గరిచావు బుద్ధినిడి, “యశ్వత్థామ సచ్చెన్ నిజం”
      బని యే బొంకితి ! మేదినీ భరణ మర్హంబే గురుదోహికిన్

198 ఆ

రాజ్యలాభలో భరతుఁడనై కడు బాప
      మైన బొంకుమాటలాడి, గురుని
      గూల్ప నేర్చినట్టి క్రూరాత్ముఁడేగతిఁ
      బోవువాఁడు ? సెపమ బుధవరేణ్య !

199 క.

భ్రాత మహాత్ముఁడు కర్దుం,
      డౌతనిఁ జంపించి యేలు నవనీ రాజ్యం
      బాతురత నొనఁగుఁగాక, సు
      ఖాతిశయము మతికి నొనఁగునయ్య మునీంద్రా

. 200 చ.

కడిఁది మగండు కుంభజుఁడు గావఁగ నొడ్డిన మంటవోలెనుం
      డెడి మొనఁజూచి చూచి, యెది డెప్పర మన్వగలేక పంచితిన్
      గొడుకుఁ జొరంగ, నత్తెఱగు క్రూరతసైఁప సుభద్రయట్లు, క
      వ్వడి క్రియ, నోర్తురే యొరులు ? వల్లభుఁడేలగు నట్టిఁడుర్వికిన్?

201 చ.

ఖడలడిఁ బొందగాఁదగని యట్టిది ద్రోవది, మేరుకల్పులం
      గొడుకుల నేవురన్ జముఁడుగొన్న నలందురఁ జూడనేర్తునే?
      పుడమి గిరీంద్ర పంచకము విల్చినఁ బాడటీ నట్టులున్న య
      ప్పడతుక యెట్టులోర్చుగృహభారము నెమ్మది నిర్వహింపఁగన్.

Ś.

ప్రాయోపవేశమున ગ *
     క్కాయంబుఁ దొఱంగఁ దలపు గదిరెడు, సంతా
     పాయత్తచిత్తు, నకట క
     టా ! యని పోనిండు నను దృఢవ్రతయుక్తిన్.

                      పాత్రరచనాతత్త్వములు
                  మఱియు పాత్రముల చరిత్రములను విస్తరించుటలో వర్ణనీయమైన పద్ధతి యేదనఁగా స్త్రీ పురుషులు గుణానుగుణమైన నడవడి గలవారయ్యును, ప్రపoచాచారములయందుబల కావ్యములందును గాలదేశవర్తమానముల వలన నొక్కక్కయెడ విరుద్ధమైన వర్తనముగలవారు గా నున్నట్లను ప్రదర్శించుట సర్వకాలములయందును సర్వావస్థలయందును ఏకరీతిగా వర్తించు వారుండుట