పుట:Kavitvatatvavicharamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 25

                 ෂ ධී యట్లుండె.*
                              భాషా చరిత్రమును దేశ చరిత్రమును నిత్యసంయోగములు
              ఆంధ్రదేశము        వీర్యశౌర్యాదిగుణంబులచే           విరాజిల్లు       కాలం  బున  నన్నె  చోడు c డు , నన్నయ ,  తిక్కన  మొదలగు  కవి  గ్రామణులు  ప్రాబల్యమునకు  వచ్చిరి .  కావునన  వారి  వ్రాఁతలలో  రసము  ల మేయముగ  మెఱయు  చుండుటయే  గాదు .       ఉత్సాహమును        గుణంబును   వెల్లివిరియు  చుండుటయు, మహమ్మదీయులచే    నో       డింపబడి    యుక్కుతక్కువయె  కుక్షింభరుల  మైయున్న కాలంబులోఁ బుట్టి పెరిగిన ప్రబంధకవులలో      పాండిత్యబలము      విశేషముగ    నున్నను .  పందతన  మొక్కటి   యెక్కువగ  నున్నదే కాని,  ధైర్యముతో c .  యెత్తికొని  మునుష్యులలో   మనుష్యుఁడుగ   దిరుగుటకుఁ   దగిన   యుత్సాహ   మంతగాఁ గాన్పింపదు  .   శ్రీకృష్ణ    దేవరాయల   కాలములో   పౌరుష   మొుకింత   యుద్దీపించె  ,   కాని   యయ్యుది మె అుcగుదీఁగవలె   నొక్క   నిమిషమాత్ర   మాంధ్ర   ప్రపంచమును  ధగద్ధగితముఁ   జేసి   యంతర్ధానమైనందున   యథా    రీతిని     మఱల     గాఢమగు    చీఁకటి      యాక్రమించినది.
                        బ్రిటిష్     గవర్నమెంటు   వారు   మనకు     మనసార    నిచ్చిన   విద్యా  ప్రభావముచేత నిప్పడు    పరచింత    నంతగా    నుంచుకొనక   యై   హి   కముల   సాధించు   నుద్యోగములను బునరాచరణమునకుఁ    దెచ్చి    కొనుచున్నాము  .   కాన    భాషాసంబంధములైన   రచనలును    బ్రకృతము తేజోవంతములై      వ్యాప్తికి     వచ్చుచున్నవి .     హిందూ    దేశమును     మహెూన్నతదశకుం     దేవలయునని దృఢప్రతిజ్ఞగలుగు    జనులుండు   ప్రాంతములందెల్ల   దేశభాషలకుఁ    బ్రకృతమున    గౌరవమును    విస్తీర్ణతయు మెండు  .    మనకుఁ    బట్టిన   వేదాంత    పిశాచిని    అట్లట్లు    పాఆcదోలినందులకు  నింగ్లీషు   వారు స్వభాషాభిమానులమగు     మన      కెల్లఁ బూజనీయుల                                                                .4
                                       పాండిత్యబలము
               రేయింబవలును          వ్యాకరణములను            నిఘంటువులను         ప్రాచీన

  • వికారమునకు నిజమైన ఆర్థము మార్పు , ఆకారము మాఱుటయ వికారము . ఆ వికారము నహ్యమో అనహ్యమో దానిగతిం బట్టియుండును.
  • ముఖ్యముగా జాతీయోద్యమము మన చిత్రకళలను పునస్సృష్టికిఁ దెచ్చు టలో పథమ హేతువు.

(4)