ఈ పుటను అచ్చుదిద్దలేదు
తృతీయ భాగము 211
ప్రభావము. దాని గుర్చి యెంత నుతించిను అత్యుక్తి గలుగదు.అందలి కల్పనలు . సందర్బములు మహేంద్రజాలములట్లు ఆశ్చ్ర్యరములు . శైలి ప్రావీణ్య మన్ననో వాచతీతము . మౌనము ఁగోలి హృదయము పరవశముగ నాందింపవలయున కాని మాటలదమి యఱదు పాత్రముల వచనములు మధుర సుధారలు .
అట్లగుట శ్రీ పింగళిసురనార్యునియెడఁ గృతఙతయు భక్తియు జూప నెంచినవాను సహజము దమకుం గల రసతృష్ణను ద్ృప్తినొందిప దలుచున వారు నైన రసికు లెల్లర ని కవికులొత్తంసుని బలుమాఱపటించి కృతార్దు లగుదురు గాక!