పుట:Kavitvatatvavicharamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

210 కవిత్వతత్త్వవిచారము సకలకళలు నొక ప్రతాపసంపదతోడన్ చ. ఇనుఁడొకచో నొకింత యుదయించిన మాత్రన విచ్చిపోవు హె చ్చిన పెనుఁజీఁకటుల్ నిరవశేషముగా నవియట్లు నిచ్చిపో వనయము శీతధాముని కభౌఘమృజావిధినైన వీనిచే తన కనకాడె యేరికిఁ బ్రతాప కళాగుణతారతమ్యముల్ (కళా. ఆ. 7, ప. 245–246) ఒకఁడొక కేలవంచె నధికోన్నతిఁ బేర్చిన మేరుశైల నా యకుఁ బెఱవేల్పులందఱుఁ జిరాశ్రయణంబున వంపలే రొ కిం చుకయును బుద్ధిలో నరసిచూడ జగంబున నుగ్రుఁడన్ ప్రసి ద్ధికి బుధుఁడన్ బ్రసిద్ధికిని దెల్లముగా నివిస్తూ ఫలస్తితుల్. (కళా. ఆ. 7, ప. 247) చ. ఎఅుక ప్రధానమే. దానికన్న వేయింతలు ప్రధానము పరాక్రమము ! ఉపన్యాసములుగావ వృద్ధికిఁ గారణములు. మఱి కార్యసాహసమును, దీక్షయు. ఉపసంహారము భావనాశక్తిచే ననర్గళముగ ప్రభవిల్లు భాగములయొక్క చక్కందనము పాండిత్యబలంబు మై నేర్పడినవానికి రావనుట ΟΩ Το విమర్శనముచే విదితంబు. సూరనార్యుఁడు రెంటియందును ప్రగల్భఁడు. రెంటినిం జూపింప నిశ్చయించినవాఁడగుట నాంధ్రం బున నసదృశంబగు కావ్యంబు కళాపూర్ణోదయంబు సృజింపఁ బడియె. ఇది నిర్దోషంబు గాక పోయినను అనన్య సాధారణ గుణగణ విభాసితంబగుటc గావ్యోత్తమంబనఁ జెల్లునది. ఇందు నవరసము లున్నవి. అష్టాదశ వర్ణనములున్నవి. ఏకర సంబుగFకునికి మేల. అయినను సర్వరసముల వర్ణనలC జేర్చి యొక కథ వ్రాయC జూచుట యసాధ్యము గాక పోయినను, సామాన్య సాధ్యంబుగాదు. భారత రామాయణము లట్టి విస్తారేతిహాసముల దప్ప నన్యంబుల సకల సౌభాగ్యములకు నాస్పదంబుండదు. అపారపారావారంబుం బోని మహాచరిత్రముం గల్పించినంగాని, రససంచయంబు లెల్ల నందు యుక్తగతిని నిలువఁజాలవు. అట్లగుట నీ గ్రంథమున నసంగత ప్రశంసల వేయవలసెను. ఆ పర భాగము ప్రబంధము లకుఁ జేరినది పరిమితప్రాశస్త్యము. పూర్వభాగము అమేయ