పుట:Kavitvatatvavicharamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 తృతీయ భాగము 205

                                      రాజులు వరించునది గాదు. గౌడేశ్వరునితోఁ జేయబడినది యశ్వ యుద్ధము.          ఇందులో నింక నొక యసంభావ్యము గలదు. "పిరం గు లు జబురు జంగులు దుపాకులు" మొదలగు నాధునికో పకరణ ములు వాడఁబడినవCట ! ఈ వికృతికిఁ గవి యెట్లో ర్చెనో ! పిమ్మట నింకొక రాజు తో గజయుద్ధము. ఈ రీతిని గటారు ల తోడి పోరుఁ మొదలగు వానిని, భారత కాలము నుండి మొగలాయీల నాటి వఱకుఁ ప్రఖ్యాతికి వచ్చిన పద్ధతుల నన్నిటిని ఏక కథలో నేక కాలమున నడచిన క్లే వర్ణించియుంట కాలౌచిత్యము నకు మారణ క్రియ ? ఆంధ్రదేశీయులు కటారి సాధనలో బహు నిపుణులని యెన్నఁ బడి ನಿಲ್ಲು ఈ దిక్కుమాలిన భండన క్రియ వలనఁ దెలియవచ్చు చున్నది. ఇదివఱకుఁ గళాపూర్జుఁడు పోరినది శస్త్రములతో. ఇఁక ముందైన స్వభావు ఁ డిచ్చిన ధనుర్బాణముల నుప యోగింతు మని యేమో యన్నట్టుండి భీష్మపర్వములోని యుద్ధముంబోనిది యొండు పొందింపCబడియున్నది. అస్త్రపరంపరలు నిగుడుచున్నవి. జయ లక్ష్మీ యేు చాంచల్యమును లేక కథా నాయకుని జేరియుండుట యా మె తలవ్రాత, బ్రహ్మచే వ్రాయబడినది గాదు. మఱి యుత్త ములు గాని కవులచే ! కృతార్టCడై రాజు స్వపురికిం బోవుచున్నాఁడు. 
                                              కాలౌ చిత్యము
      'కాలౌచిత్యము" అను పదమును వాడి తిమి. కాన కవిత్వ తత్త్వమునకుం జేరిన యీ విషయము గొంత విచారింపక పోఁగాదు. కాలముచే మనుష్యుల గుణములు మారు చుండుట యను భవ విదితము. ప్రబంధ విదితము గాదు. కథానాయకుఁడు సాధారణ ముగఁ గాలాతీతుఁడు ! నిరామయ నిరంజనతలకుం జేరిన యువ తార పురుషుఁడు ; ప్రారంభమున నే వయసు, గుణములు, క్రో రి కలు, చర్యలు నుండునో, యవసానమునను నవియే. పెరుగుట లేదు. పరిణామముం బొరయుని లోహ విగ్రహముల యుట్టి నిర్వి కారు (డు. స్త్రీల విషయమున నొకటి రెండు సంగతులకై వయః ప్రభావమున సూచింతురు . ఆ వెవ్వియన సమర్తా డె ననుటకును, బిడ్డఁగ నె ననుటకును ! క్రొత్త పెండ్లికూతురైనను, ప్రాఁత పెండ్ల మె నను, లేఁత పడుచెనను, ముదురు ముసలియైనను వారల లో భేద మంతగా నుండదు, పసిప్రాయమున నాయ్క నాయకునికై యెట్లువ్విళ్ళూరుచుండునో, వయస్తునను ఆరీతినే యూపె వంపును రాగంపు విలసనములు సుండును. అనఁ గా పుస్తకములలో నను