పుట:Kavitvatatvavicharamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ద్వితీయ భాగము 161

      కందకుచందనక్రముక కాంచన బిల్వకపిత్తమల్లి కా
      కుంద మధూకమంజులనికుంజములందనరారి వెండియున్.”
                                                                      (భాగ. తృ .స్కం.)

వ. అది మఱియును మాతులుంగలవంగలుంగ చూతకేతకీ భల్లాతకామ్రాతక

సరళ పనసుదరీ వకుళవంజుళవటకుటజ కుందకురవక కురంుకకోవి
దార ఖజ్జూరనారికేళ సిందువార చందనపిచుమందమంచార జంబూజం
బిర మాధవీమధూక తాలతక్కోలతమాల హిం శ్రాల రసాల సాల పియూ ళు

బిల్వామలకక్రముక కదంబ కరవీర కదలీకపిత్రకాంచన కండరాళ సిరీష శిo శ శ్లోక్షపళాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువ తలికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురితపలవిత

కుసుమిత ఫలితలలితలివిటపవిటపివీరున్నివహాలంకృతంబును...............................

ఇతాది....

                                                         (భాగవతము,అ.స్క0)

వ్యక్తివర్లన ముత్కృష్ణము ఇట్లూరక వృక్షానామములC బేర్కొన్న నేమి యందము ' ఆ చెట్ల యొక్క గుణమని, ఆ కారము మొదలగు విశేషముల నెఱుక

పఱుచు విశేషణములC జేర్పకున్న సవురమునకు గవి వర్ణనము 

నకును భేద ముండునా ? అరటిచెట్టు, ఆని చెప్పిన మాత్రాన

విను వారి కది Oుట్టి రుని యేర్పడదు. మనసు ముందఱ ప్రతిమ వలె
వస్తువు గన్పట్టవలయునన్న సామాణ్యగుణముఁ బేర్కొనినఁగాదు.

ముల , జూపవలయు, నిదర్శనము . మనుష్యుఁడు ఆ న మనకు నేరూపమును గోచరింపదు. విశేషణముల బోయిన ప్రతిమయు C దీఱు చువచ్చును. ఎక్లీన , చి డు తల ఏరియు C బోసి కొని యున్నాఁడు. పంగనామాలు, తి లో గరుడ స్త్రంభము, కుడి చేతిలో గంట. అనునప్పటికి (63) ప్రత్యక్ష మునకు వచ్చును. దాసరి వారిని బరి లించిన ఇంకను విశేషణములఁ బూన్చిన, నేడో యెుక్ర డా పరి గా క్ష, స్లమగు నొక రీతి కిం జేరినవాఁడు ముందువచ్చి ఘోషిం యురCటిచెట్టు గూరి \ యు , అరటిచెట్టన మాత్రాన రఁటిచెట్లో ! కాండము గుండ్రముగా బలిసియున్నది. సూ ణములు సోఁకి లో నదూరక యిటు దిరిగిపోవునంత పైన యాకు లున్నవి. ఘనమైన యొుంబము చే వంగిన తల . ఈ రీతిఁ జిల్లర చిల్లర సంగతులు గలుపుచు వచ్చితి మేని