పుట:Kavitvatatvavicharamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

146 కవిత్వతత్త్వ విచారము నామన్మధార్తియెన్నఁగవలదే చాలు రారమ్మటంచు నారంభ నపుద తోడ్కొని చనియెడు వేడ్కతో మోముఁ దా మర వికసింపఁగా సురపథమునకు........ (కళా. ఆ. 3, వ. 271, ప. 272) దొంగ, వైరియని దె లి సి యు సాంతము గా వాని చరిత్రము సావకాశము గా వినుటకు రంభ గోరినఁ జూచి నలకూ బరుని మనసు మొగము లెంత కమలిన వో ! * నే నిక్కడ సమస్య విడదీసినట్లు వ్రాసియున్నాను. కావ్య ములో నెవ్వరెవ్వరైనదియు చతుర్ధాశ్వాసములోని కొన్ని భాగము లం జది వినఁ గాని గోచరింపదు గాన, తుదముట్టువఱకు సంశయ ములు దీఅవు. అద్భుతరస మన్ననో యడుగడుగునకు, గొంత పెరుగు చుండును. ప్రథమ రంభ యెవరు ? తత్ ప్రతి రంభ యో వరు ? నలకూబరులెవ్వరు ? పాపము, కల భాషి టిని అనిష్టు c డెవఁడైనఁ గలఁచెనా ? నిర్వికల్పచిత్త సిద్ధివికల్పముం ל סס: סיז ఇట్లని యనేక విధంబులC బలవరింపుచుఁ గలవరింపుచు భయభ్రాంతులతోఁ జదువు దుము. వీరల స్థితిగతులరయువ అకు నన్యచింత యను పేరైననుండదు. చదువరులకిట్లు విస్మయము, సంభ్రమము సావధానత గలిగించు కృతు లాంధ్రంబున నింకెవ్వి యును లేవు. శృంగార విశేషములు భావనాశక్తిలేని కవులనేకులు శృంగార వర్ణనలు చేసి యున్నారు గాని యు వి రెండు- విధముల దుష్టములు. ఒకటి, వారి శృంగారమనునది తుచ్ఛసుఖ విషయాసక్తియైన శరీర తాపము గాని మనో రాగము గాదు. రెండవది, శృంగారమును నాయికానాయకుల చిత్తప్రకృతుల ననుసరించి యనేక రీతుల నుండునని మనవారికి C దెలియదు గాఁబోలు ! జావళీశృంగారముఁ దప్ప నిం కేరీతియు వా రెఱుంగరు . అందఱి శృంగారము నొక రుచిగలిగినదే. నానా భంగులఁ గాక, యేుకరీతిగా నెల్లెడల నుండుటచే రోఁత గలుగక మాను నెట్లు ? అసలు వాస్తవమైన శృంగారముగాదు. మఱి దానినే యమి తరాశి గా ముందు దెచ్చిపెట్టి ప్రతిదినమును ఆరగింపఁజేయు చుండిన నెట్టి మోటుపందికైన వెగటు రాదా ? కళాపూర్ణోదయమున నైదునకుఁ దక్కువగాని విధముల