పుట:Kavitvatatvavicharamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాచీనుల మోహ తాపము - పాశ్చాత్యుల శృంగారవర్ణనము - మిశ్ర రనములుగాఁ గావ్యములఁ దీర్చుట మంచిది-నీతికిఁ గవితకుఁ బ్రబ్రత్యక్ష సంబంధములేదు - కవిత దేశీయులనడవడిక సూచకము - ప్రభావతి దేవి వర్ణనము తుచ్ఛము _ కావ్యములోని మంచిగుణములు - శుచి ముఖీచరిత్రము – కల్పనాస్టాలిత్యములు - తుచ్ఛశృంగారములకుఁ గారణములు మనయనాచారములు—శుద్ధాంతవాస ప్రభావము-మోహ ప్రకృతి - వీరయుగముల స్వాతంత్ర్య మఖండము.

కాలనరణి-హేతునరణి - రామాయణ భారతముల విషయాను క్రమణిక - కళాపూర్ణోదయమునఁ గార్యక్రమము ముఖ్యపద్ధతి - కల్పనా దోషములు - మణిహారవృత్తాంతము - ప్రథమభాగములోని --- పొరబాటులు – సద్గుణములు - ఐక మను లక్షణము - రంభానల కూబరాపహాస పుట్టము-శృంగారవిశేషములు - శల్యాసురుని కథ - ను గాత్రి శాలీనుల విచిత్రకథ - నరస్వతీ చతుర్ముఖవిలాస పుట్టము - ప్రకృతివర్ణనావిధములు - భారతమందలి న్వభావవర్ణనా విధానము - వ్యక్తివర్ణన ముత్కృష్టము - నన్నయభట్టు ప్రకృతివర్ణనము సేయు నీతి-ఉత్పేక్ష-సరన్వతీచతుర్ముఖ శృంగార సంవాదము - కల భాషిణియొక్క మనోహరచరిత్రము - శోకాంతవర్ధన లనిషేద్యములు- కల్పవాస్టాలిత్యములు.

మధురలోలస ప్రభావతియొక్క యక్ష - అసహ్యశృంగారము తుచ్ఛశృంగారములకు హేతువులు-భారతకవల శృంగారవర్ణనము దివ్యము - నన్నయభట్టు - యజ్ఞా పెగ్గడ - తిక్కన్న - కళాపూర్లో చయమునందలి మిగత కథ - కాలౌచిత్యము - విషయమున నౌచిత్యము - ఉపనంహారము. 10 lit-181 182–21. I