పుట:Kavitvatatvavicharamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

134 కవిత్వతత్త్వ విచారము వ్యత్యస్తులు. అట్లుండియు నీ వింత నేమి చెప్ప ? షేక్స్పియరు వ్రాసిన కామెడీ ఆఫ్ ఎరర్స్ అనఁగా తబ్బిబ్బుల ప్రహసనము అను నాటక మునకును, రంభా నలకూ బర ద్వయ విలాసము నకును పెక్కు పోలిక లున్నవి ! రెంటియందు ను భేదము లేని రూపముగల నాయకు లిరువురు నాయిక లిరువురు అయ్యెపాత్ర ముల నిరూపించుటకు నసాధ్యమైన భ్రమ తటస్టించి, నాయికా నాయకులు తమ వలచినవారని యొుండొరులతోఁ జేరియుండు వేళ "అయ్యో పాపము. అన్యునిచే నీ కన్య చెఱుపఁబడి యెనా" యను సంశయము మనకుఁ దో(చి మనసు కల(తపొందించును. కాన. కథ యామూలాగ్రముగ విశదీకరింపఁబడు సరికి తమ తమ యభి మతముల కనుకూలములైన విధంబుల దాంపత్యము లేర్పడినవని చూపి. మనకు దిగ్భ్రమము వాయుటతోడన పట్టరాని నవ్వును సంతోషమును గవి గలిగించును ! ఇట్టి కథా సందర్భ మెంతో యపు రూపము . అట్టిదానిని హిందూ దేశము లో సూరన్నయు నాంగ్ల ద్వీప మ్మన షేక్స్పియరును నెట్టి సంబంధములును లేనివారయ్యు నే గ్ర కాలమునఁ దల పోయుటc దలంచితి మేని, యిది కాలయోగ ప్రభా వ వూ ? ఆకస్మిక విచిత్రమా ? యని విస్మయభరితాంతః కరణుల మగుదుము.

రంభానలకూ బరా పహాస ఘట్టము

             మృగేంద్రవాహనా తిరస్కారంబున దూరముగఁ గొట్టుకొనిపోఁ బడి యొక పూ (బొదరింటఁ గల భాషిణితోఁబడిన మణి స్తంభుఁడు ఆమెను బలాత్కరింపఁబూనఁగా నవ్వరవర్ణిని “ఈ పాతకి బల్మిఁ బట్జడుఁ గృపన్ వీక్షింపరే కావరే !" యని మొఅయిడఁగా "వెఅవక యెవ్వడు రా వెతఁబఅ పెడు నిట్లతివ?" నని, నలకూ బరుఁడు, పూఁ బొదరింట రంభ తో వినోదము లాడుచుండినవాఁడు (ఇతఁడు నల కూ బరాకారుఁడగు మణికంధరుఁడు) సరసము చాలించి, తన సింహనాదము విని పా ఆలిపోయెడు సిద్ధిని వెంబడించి పట్టుకొని తిరిగివచ్చులోపల, కుబేరనందనుని నైదా అు సంవత్సరములనుండి ధ్యానించుచు సమాగమ సమయంబు నిరీక్షించుచున్న కల భాషి ఇది, మునుపు నారదుఁడిచ్చిన వరప్రభావంబునం జేసి రంభాకారముం దాల్చినదై, యా నలకూబరుని త్రోవఁబట్టి యతనిం గాంచి ప్రెమ బక్షపాతంబుఁదోcపబల్కు భార్యచందంబున