పుట:Kavitvatatvavicharamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



విషయ సూచిక

ప్రథమ భాగము

మొదటి ప్రకరణము

ఆదికవుల గుణదోషములు - గద్యపద్యతారతమ్యము - భావనా శక్తి - వేమన - పల్నాటివీరచరిత్రాదులు - నాటకరచనాశక్తి - భావనా శక్తి నుద్దీపింపఁజేయు ప్రకృతి భావతైక్ష్యము - భావనాశక్తికి కార్యో త్సాహమునకు నుండు సామ్యము – భాషాచరిత్రమును దేశచరిత్రమును నిత్యసంయోగములు - పాండిత్యబలము - అలంకారము లనావశ్యక ములు - సాదృశ్యతత్త్వము-వస్తుస్వరూపములు భావములు పరస్పర నిర్ణీతములు - విపరీతాలంకారరచనకు ప్రేరేపకము భావశూన్యత - భారత కవుల ప్రతిభ-విషయము శైలి రెండును ముఖ్యములు - పాత్ర రచనాతత్త్వములు - పాత్రములు అనితరతుల్యములుగ నుండ వలయు-జీవకళ యొక్క లక్షణము-వికృతులులేని పాత్రములు జడ సమానములు – శాస్త్రాదేశరచనలు విరనములు - మిశ్ర చరిత్రములు గాని పాత్రములు ప్రకృతి విరుద్ధములు - వర్ణనములకన్న అంగాంగ సాంగత్యము కావ్యముల శ్రేష్టము - స్వభావవర్ణన యనుటకు నిర్వచ నము-సర్వలక్షణసమేతములుగా వస్తువుల నిర్దేశించుట తప్ప-భావనా శక్తియొక్క లీలలు.

ప్రబంధలక్షణ విమర్శనము -ప్రబంధముల కథాసారము - వనుచరిత్ర - ప్రబంధముల నాటకనరణి మృగ్యము - ప్రబంధములకు దేశ క్షయమునకు గల సంబంధము.

కళాపూర్ణోదయము-కవియొక్క ప్రతిజ్ఞయుఁ దత్పలములునుకవికృత శైలి విషయక విచారములు - ప్రభావతీ ప్రద్యుమ్నము కొన్ని సందర్భముల గళాపూర్ణోదయము ననుక్రమించెడును - శైలిని గూర్చిన తర్కములు - సూరన్నయొక్క చిత్రకవిత్వము -ప్రభావతీ ప్రద్యుమ్న విమర్శనము బావలోపము పాలు - పాతివ్రత్యతత్త్వము