పుట:Kavitvatatvavicharamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

124 కవిత్వతత్త్వ విచారము

“తే. ఏ నెఱుఁగ వేడ్కపడుచున్న దాననో త
                             పో ధనోత్తమ యా కళాపూర్జుఁ డనగ
                             నెవ్వఁ డాతని సుద్దిమున్నేమి చెప్పె
                             నెద్ది చెప్పరాదనియె నాయిగురుఁబోఁడి' (కళా. ఆ. i, ప. 192)

అని పలికిన కల భాషిప్ పలుకు లా యమ వేగాదు మనవియును. మండుకొ అవి నెగCద్రోసినట్లు నారదుఁడు "ఇది యు లతయు నపూ ర్వంబు నాకునుం జెప్పరాదు" అని యానతిచ్చు తఱికి మన యుద్రేక మా (పరానిదయ్యెడు ! నారదుఁడు ఈ కథ యత్యపూర్వ వునుట, క విపాత్రముల మూలమునఁ దన కృతిని దానే యటనట విమ ర్శించుట కింకొక ప్రమాణము. రంభానల కూ బరులకు నీ యపూర్వ వృత్తాంతముం గూర్చిన ప్రసంగ సమయుము న వివరించుచు నారదుఁడు కలభాషిణి) తోఁ దన ప్రియు నకైనఁదా దెల్పమికి నా యాప్సరస చెప్పిన విధంబు విను ముని యిట్లనియెు .
                       “సీ. ... ... యో పౌరుషాభరణ తత్కథలు వ
                                చ్చిన నేమి యంటేని వినుము దెలియ 
                            నాకథ లిఁకఁ జెప్పినట్టివారును విని
                                  నట్టి వారును ధాత్రియందుఁ బుత్
                            ర పౌత్రప్రపౌత్రాది బహుసంతతియు దన
                                  ర్పుచుఁ జిరకాలంబు ప్రచురసంప 
                            దభివృద్ధి శోభిత శుభసౌఖ్యముల గాంతు 
                                   రను మాట యున్నది యూదియంద
                           ' యేను నీ కది చెప్పిన దీనికొఱకు
                             నవనిఁ బుట్టఁగవలయునో యని వెఱచెదఁ 
                            బ్రాణవల్లభ యువి తావకాంగసంగ 
                            సౌఖ్యమునఁ జేర్చు నాకు నిష్టంబులగునె

                     తే. అదియు వింటిని గదయని యనియెదేని
                        యేను వినినట్టి పిమ్మట నిట్టిమాటఁ
                        బలీకె నొక్క యమో పు వాగ్విలసనుండు
                         గావున వచింప విననిఁక గాదు నాకు.”
                                                                                      (కళా. ఆ, 1, ప. 201, 202)

ఈ మూటలతో మన యొక్క యుత్కంఠ గొంతునకు మీఁదు గాc బో వును! ఉత్తంఠకుఁ ධී යා అద్భుతమును వచ్చి చేరును. ఎట్లయిన, కేవల నిరర్థక వ్యాఖ్యానమైన ఫలశ్రుతిఁగూడఁ గథలో ముఖ్యాంగ