పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

అనార్కాలి

185

ఓ తెల్గు యాత్రికా, యొక్కమాఱైనఁ
పాంచాల భూమికిఁ బయనింతువేని,
లాహోరు నగరవిలాసంబుఁ గాంచ
నరిగెదవేని, నీ వా యనార్కా లి
ధన్యసమాధిని దర్శించి రమ్ము! 141

_________