పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

పండితప్రతిజ్ఞ

177

సందెచీఁకటిలో నెదో చాయనుండి
వీనులం బడె నశరీరగాన మొండు;
ప్రకృతి నిదురించె నాజోలపాటలోని
తియ్యదేనియ లక్కఱ దీఱ నాని.

29-12-1923



__________