పుట:Kavijeevithamulu.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

588

కవి జీవితములు.

గ్రంథనామము. కవినామము. దేశము ఖండము.
1. కవిజనరంజనము. ఆడిదము సూరకవి. 1. కళింగదేశము 1. ప్రాగుదీచీఖండము.
2. శ్రీకృష్ణవిజయము పూసపాటి తమ్మభూపాలకవి. " " " " " " "
1. రసికజనమనోభిరామము. కూచిమంచి తిమ్మకవి. 2. వేఁగి దేశము " " " "
2. రామవిలాసము. ఏనుఁగు లక్ష్మణకవి " " " " " " " "
1. భానుమతీపరిణయము. రెంటూరి రంగరాజు. విదర్భ దేశము (అద్దంకిసీమ) 2. ప్రాగ్దక్షిణఖండము.
2. కవిరాజమనోరంజనము కనుపర్తి అబ్బయకవి. " " " " " " " "
1. చమత్కారమంజరి. వేంకటాచారి. కృష్ణానదికి ఉత్తరము. (గోలకొండసీమ) 3. పశ్చిమోత్తరఖండము.
2. వైజయంతీవిలాసము. సారంగు తమ్మయకవి. " " " " " " " "
1. తారాశశాంకవిజయము. శేషము వేంకటపతికవి కృష్ణకు దక్షిణదేశము. 4. దక్షిణఖండము.
2. బిల్హణీయము పండిపెద్ది కృష్ణస్వామికవి. " " " " " " " "
3. విజయవిలాసము. చేమకూర వేంకటరాజకవి. " " " " " " " "

పైపట్టికలో వివరింపఁబడినవారిలో దక్షిణఖండములో నొకతఱి కవులు విశేషించి యున్నారు. వారు చోళ, పాండ్యదేశములకుఁబోయి యచ్చోఁ బ్రభుత్వముసేయుచున్న నాయకవంశసంబంధు లగువార