పుట:Kavijeevithamulu.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

502

కవి జీవితములు.

రాయశాసనముల సంగ్రహ మాంగ్లేయభాషలో (Mr. Robert Swell) దొరవలన (Lists of Antiquities) అను గ్రంథములో వివరింపఁబడినది. అందులోఁ బెక్కులు (Oriental Govet, Manuscript Library, Madras) అను దానిలో నిలువచేయంబడినవి. కావున పైరెంటి సహాయమునను కృష్ణరాయల దానశాసనము లే యేదేశములలో వ్యాపించియున్నవో తెల్పి అనంతర మతని దిగ్విజయ మెంతవఱకు వ్యాపించెనో యోఁచింతము. అం దాంగ్లేయసంగ్రహ శాసనపట్టికను తెన్గులోఁ దెల్పుదును.

శా. స. గ్రామము పేరు జిల్లావివరము రిమార్కులు
1432 విజయనగరము 1 బళ్లారి * * లోకల్ రికార్డులో 1430-31 సం. శాసనము లున్నవి న్యూయల్ దొర శాసనసంగ్రహము వివరించినను పై రెండుసంవత్సరముల శాసనముల నమ్మినట్లు కానుపించదు.
1432 నిడుముక్కుల కృష్ణ
1432 పాలెము కర్నూలు
1432 బళ్లారి బళ్లారి
1433 కాంచీపురము చెంగల్పట్టు
1434 బళ్లారి బళ్లారి
1435 బళ్లారి బళ్ళారి
1436 విజయనగరము 2 బళ్లారి
1436 సంకలపురము బళ్లారి
1437 కాంచి చెంగల్‌పట్టు
1437 ఉగర్ గోల్ బెల్గాము
1438 నెల్లూరు నెల్లూరు
1438 అమరావతి కృష్ణ
1439 విజయనగరము 3 బళ్లారి
1439 తిరువణ్ణామల దక్షిణార్కాడు
1439 మేడూరు కృష్ణ
1439 కాంచీ చెంగల్పట్టు
1439 అహోబలము కర్నూలు
1439 శ్రీశైలము కర్నూలు
1439 కొమ్మూరు కృష్ణా
ఎరుమెట్టపాల్యము చెంగల్పట్టు
1441 బెజవాడ కృష్ణా
1441 బెజవాడ కృష్ణా