పుట:Kavijeevithamulu.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

400

కవి జీవితములు

వేఽభిప్రాయే జ్యేష్ఠానంతాత్మయోనిషు, క్రియాలీలపరార్థేషుబుధజంతు విభూతిషు. విశ్వము. భవశబ్దమునకు. భవసత్తాభద్రభర్గప్రాప్తిసంసారజన్మసు. వైజయంతి. మఱియు, భవఃసంసారసంప్రాప్తిశ్రేయశ్శంకరజన్మను. విశ్వము. భవ శ్శుభే ధనే రుద్రే విభూతౌ జననే సుఖే. భాగురి. భోగ శబ్దమునకు. భోగస్తు భోజనే విత్తే నిర్వేశే పాలనే సుఖే. శబ్దరత్నాకరము. భోగ ప్రబంధసుఖయో రుత్సాహే ఽహిఫణాంగయోః కేశవ నిఘంటువు. మఱియు, భోగ స్సుఖే ధనే చాపే శరీర ఫణయో రపి, పాలనే వ్యవహారే చ నిర్వేశే పణ్యయోషితి. విశ్వము. మఱియు, భోగ స్సుభోజనే విత్తే నిర్వేశే పాలనే సుఖే, వనితాదిభృతౌ రాజ్యే నర్ప స్సఫణభోగయోః నానార్థ రత్నమాల. కించ. భోగస్తు విభవే విత్తే కోదండే ఽహిఫణాంగయోః, సంభోగిపాలనే హర్షే భోజనే పణ్యయోషితి. తారపలాశుఁడు. కళాశబ్దమునకు. కళా చంద్రకళాయాంచ సౌందర్యే చధనే ద్యుతౌ, విద్యాయా మభివృద్ధౌచ శిల్పాదా వంశమాత్రకే. శుభాంగుఁడు. మఱియు, కళా స్యా న్మూలనే వృద్ధౌ శిల్పాదా వంశ మాత్రకే. షోడశాం శేచ చంద్రస్య కలంకాకలయోరపి, కలంశు క్లేకలోజీర్ణే ఽప్యవ్యక్త మధురధ్వనౌ. విశ్వప్రకాశము, మఱియు. కళాంశమాతే శిల్పాదౌ కళాస్యాత్కాలభేదయోః, ఇందోశ్చషోడశోభాగేస్యాన్మూల ధనవర్ధనే నానార్థ రత్నమాల.

5. సీ. మేఁకతోఁకకుమేఁక తోఁకమేఁకకు తోఁక,మేఁకతోఁకా మేఁక తోక మేఁక
                        "
                        "
                        "
   గీ. మేఁకతొకతోఁక మెకమేఁక తోఁకమేఁక
                        "
                        "
                        "

_________________________________________________________________

ఈ యర్థములును నిఘంటువులును మూలగ్రంథానుసారములే. మావికావు.