పుట:Kavijeevithamulu.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

399

నందన, ర = గౌరవయుక్తుఁన, అజ = మన్మథునికి, నందన = కుమారుఁడైన అనిరుద్ధుఁడును, రాజ,ర = అంతట వ్యాపకుడైన, అజ = విష్ణువును, రాజ = యక్షుఁడును. ఆత్మజ = మన్మథుఁడును, వీరలు సాటి ఎందనఁగా, భావ = ఆకారమందును, భవ = నసారమందును, భోగ = సంభోగమందును, సత్కళా = సౌందర్యముయొక్కభావ = రీతియందును. 4. నాల్గుచరణములకును నాల్గు యెత్తుగీతలకున్ను అర్థము సరిపోయినది.

వీనికి నిఘంటువులు :-

రాజశబ్దమునకు. రాజా ధనపతౌ చన్ద్రే యక్షే క్షత్త్రియశక్రయోః, విశ్వము. రశ్శబ్దమునకు. రా స్త్రియాంహేమ్ని శాలాయా మా శంసాయాం గతావసి నానార్థరత్నమాల. మఱియు.రః వుమాన్ వ్యాపకే దీప్తౌ సమర్థేఽతిశయే బలే. శుభాంగు డు. అజశబ్దమునకు. అజః పితామహే విష్ణౌ కందర్పే శంకరైడకే. విజయుఁడు. మఱియుఁ. అజః పితామహే నాథే భాగే విష్ణౌ హరేఽబ్జజే. వైజయంతి. అజా విధిరజావిష్ణు రజశ్శంభు రజస్తుభః. అజోఽస్త్రీవార్షకావ్రీహి రజోరామపితామహే. ధనంజయుఁడు. అకారోబ్రహ్మవిష్ణ్వశకమఠే ష్వంగణే రణే, గౌరవేఽంతఃపురే హేతౌ భూషణేఽంఘ్రా పుమేజ్యయోః. మఱియు. అకాఠోభూషణే చంద్రేఽంతఃపురే గౌరవేఽంగణే, విధివిష్ణు మహేశాన కమఠే ష్వంబి కేజ్యయోః. ఆత్మశబ్దమునకు. ఆత్మా యత్న ధృతి స్వాంత స్వభావ పరమాత్మని, జీవబుద్ధిశరీరేషు. నానార్థరత్నమాల. మఱియు. ఆత్మయత్నో ధృతిర్బుద్ధి స్వభావా బ్రహ్మవర్ష్మచ. అమరము. ఆత్మా బృహస్పతౌ గాత్రే చిత్తే పద్మభవే ద్యుతౌ, పరమాత్మని యత్నే చ స్వభావే నిర్మలే ధృతౌ. హైమవతి. మఱియు. ఆత్మా ధృతౌ సురాచార్యే పరమాత్మని మానసే, దేవే ప్రయత్నే ప్రజ్ఞాయాం స్వభావే పద్మజే ద్యుతౌ. తారపలాశుఁడు. భావశబ్దమునకు. భావః పదార్థేఽ తిశయే జ్ఞానే బృన్దేచ పద్ధతౌ, లీలాయాంచమనిప్రాభూ చాకారేహృదయే మతౌ. మఱియు, భావః పదార్థసత్తాయాంక్రియా చేష్టాత్మయోనిషు. ధనంజయుఁడు. మఱియు, భావస్స్వభా