పుట:Kavijeevithamulu.pdf/309

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
303
పింగళిసూరన.

అనియున్నది. దీనింబట్టి చూడ బుక్కరాజనామములలోఁ జివర నున్న యతఁడుగూడ క్రీ. శ. 1369 అనఁగా శా. శ. 1292 నకు పిమ్మట నున్నట్లుగా కానరాఁడు. కాఁబట్టి బుక్కరాజుకాలము క్రీ. శ. 1473 మొదలు క్రీ. శ. 1481 వఱకు అని చెప్పిన ఆంధ్రకవిచరిత్రములోని కాల