ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18
కవిజనాశ్రయము
- వళ్లు. -
- ↑ చ - డ లలో నున్నది. క - ద-ప్రతులలో -గీ. విరతి విశ్రమ విశ్రాంతి విరమ విరమ, ణాభిధాన విరామము లనెడి పేళ్లు, యతికిఁ బర్యాయ పదములై యమరుఁ గృతిని, యుక్తపదములఁ గృతులయం దునుపవలయు.-- అనియు, ప -ప్రతిలో -గీ . విరతి విశ్రమ విశ్రాంతి విరమణయతు , లనఁగఁ బర్యాయ శబ్దంబు లగుచు నుండు, యతుల కొప్పగునక్షర తతుల నెల్లఁ , గృతుల నిలుపఁగ రేచన కీర్తి గలుగు. - అనియునున్నది.
- ↑ క - ప - ద - ల - లో నున్నది. చ - డ - ప్రతులలో, క. విలసత్పాదాద్యక్షర, ములు వళ్లగు
నాద్వితీయములు ప్రావళ్లు, న్నెలకొని తమ తమ పాదం, బుల యతిపై నన్ని పాదములఁ బ్రా లమరున్. అని యున్నది.