క. అగు నర్ధ మేకరహిత
ద్విగుణితసంఖ్యాంగుళీకృతివ్యాపక మి
ద్ధగుణాఢ్య ! కవిజనాశ్రయ!
జగజ్జనాధార! ధీర! చారుచరిత్రా! 8
[1]గద్యము. ఇది వాదీంద్రచూడామణిచరణసరసీరుహ మధుకరాయమాన శ్రావకాభరణాంక విరచితం బైనకవిజనాశ్రయం బనుఛందంబునందు షట్ప్రత్యయాధికారము.
- _________
- ↑ మూలములో లేదు.