పుట:Kasiyatracharitr020670mbp.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏనుగుల వీరాస్వామయ్యగారి జీవితము

వారమునాడు* ఉదయాన స్థూలదేహము వదిలి లింగ దేహముతో పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోక నివాసమును పొందినారు.

కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె --  • దుర్ముఖ సంవత్సరము శాలివాహన శకమున 1360 లో రావడం లేదు. అది 1758 లోవచ్చుచున్నది. 1760 అనునది పొరబాటు అని తోస్తూవున్నది. శాలివాహనశక 1768 దుర్మిఖిసంవత్సర భాద్రపద బహుళ 2 సోమవారము నకు సరియైన ఇంగ్లీషు తేదీ 1836 వ సంవత్సరము అక్టోబరు 3 వచ్చిన తేది అవుతున్నది.

స్వామి కణ్ణుపిళ్ళెగారి ఇండియన్ ఎపిమిరిన్ చూడండి