పుట:Kasiyatracharitr020670mbp.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతదేశమున బ్రిటిష్ రాజ్యతంత్రము

గ్రంధకర్త: దిగవల్లి వెంకటశివరావు.

ఇది యేగ్రంధానికీ అనువాదంకారు. ఇద్ చాలా కాలంకృషి చేసి, అనేక పురాతనగ్రంధాలు పరిశోధించి రాజకీయ, రాజ్యాంగ, ఆర్ల్ధికచరితాంశాలు మేళవించి క్రొత్తపద్ధతిని వ్రాయబడిన స్వతంత్ర గ్రంధము. ఈ దేశాన్ని ఆక్రమించడానికి, పరిపాలించడానికి, దీనివల్ల లాభం పొందడానికి, ఇంగ్లీషువా రేయేపద్ధతులు అవలంబించారో వారు ప్రయోగించిన రాజ్యతంత్రంవల్ల వారి పరిపాలవలొల్ల, మన రాజకీయ ఆర్ధిక స్థితిగతులలోను ప్రజాజీవనంలోను ఏలాంటిమార్పులు కలిగినాయో నిర్భయముగా తెలుపు అపూర్వచరిత్ర.

ప్ర ధ మ భా గం

బ్రిటిష్ ఇందియా చరిత్ర: ఇది రాజకీయచరిత్ర భాగము 472 పుటలు వెల రు 1-8-0

ద్వితీయభాగం భారతదేశమున బ్రిటిష్ రాజ్యతంత్రము: ఇది రాజ్యాంగ పరిణామము, ఆర్ధికచరిత్రభాగము 350 పుటలు వెల రు 1-0-0 రెండవభాగము కలిపిన్ బైండు వెల 3-8-0

"ఆంధ్రచరిత్రవాజ్మయానికి రెండూ రెండు వెలగల సొమ్ములు" --అని 2-11-88 తేదీన కృష్ణాపత్రిక వ్రాసింది

మొదటిభాగమును గూర్చి అభిప్రాయము

"ఎన్నో గ్రంధాలు చదివి ఎన్నో ఏళ్ళు కృషి చేస్తేనేగాని ఇలాంటి వాస్తవచరిత్ర వ్రాయడందుర్ఘటం" --ప్రతిభ, అక్టోబరు 1938.

  • "యదార్ధోదంతమును గ్రంధకర్తగారు జంకుగొంకులకు తావునీయక తెలుపుటా ముదావహము... చరిత్రాంశములను కడుంగడు నేరిమితో వివరించిరి."

--ఆంధ్రపత్రిక, 4-3-39