పుట:Kasiyatracharitr020670mbp.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36 ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత " 15 An అచులుదారుడు = 16 పొడి చెట్లు - రం హర కాగా, (హర్కా-రా) = దూక, పని నాడు, జనాను, పుగలాయించి బుజ్జగించి 83 కంట్లము = (కంటలము ) చిల్లర సరకులుంచి ఎద్దు మొదలైన వాని పైన వేయు సంచుల జత, KL జీని గెల పౌండ్లు - (జీనిగిరి వాడు) చీట్లాటకు పేక ముక్కలు, పల్లకీలు, బచ్చిన బొమ్మలు మొద లైనవి తయారు చేసేవారు. ( Upholsterers, makers of Playing cards, Palanquins - బౌణ్య-మిళ్). వీరు నూజివీడు ఆ ప్రాం తాలలో వాహనాలకు రంగులు వేస్తారు. గంజి ఫాచీట్లు: పేక ఆటలో చీట్లు వంటి చీట్లు, గంజిఫా ఆటను గురించి పండిత రాయలు (గంజి ఫా ఫీలనమ్” అనే పుస్తకం పోశాడు . శిస్తు దస్తు వసూలు చేసే (రివిన్యూ అధికాలీ, గామ పోలీసు అధికారి దట్టంగా లేని చెట్లు (బ. ప్ర.) A కొత్తవాలు - పోలీసు అధికారి 5 మోడీ - రాసుల మోడి గా, వేల మోడి గా (0).J) - రాసులకొద్దీ, వేలకొద్దీ మోని - చొప్పున (బ్రౌణ్య. మీ.) బ. ప్ర. AF తాళ్వారము = చెన్న పట్టణపు యిండ్లలో మండువా వసారాను ఆరవంలో తాళ్వార మంటారు. సాధారణంగా కూటము ఆ నే కచ్చేరీచావడి (హాలు)కి అను కొని 'గాలి వెల్తురుల కోసం మండు వాకట్టి వుంచు తారు, దాని నంటి యున్న వసొ లాకే తొశ్వార మంటారు. 40 కూటానికి = కూటమనే చావడి కి, హాలుకు (చూడు : ఆశ్వారము ) 40 కొట్టడి (కొట్టిడి -920; 291 9) గోష్ఠము - సామగులుంచు గది. 1, గోవులు - కోవియొక్క బహువచనము, పుట్టకోవులు - చేదల పుట్టల మూతులు, తూము కాల్వల మూతులకుకూడా గోవులంటారు. (బౌrs.) - 3 విడవలి = ఇంటి పైకప్పుకు నేసే ఒక విధమైన గడ్డి, ఈ వీడనలిపూరి. పొట్లముగా = సంఘము 7, ఐకమత్యము గా. ఓ కమ్మి స్సెరైయాటు Comraissariat.) దండుకు కావలసిన భోజన సొమగ్రి సరఫరా చేసేశాఖ, (చూడు రస్తు, ఫుట 731) 17 కలవం గుండు - ఖల్వము, గుండాయి , 20 పసలపొంగలి = సంకాంతి పండుగను చెన్న పట్టణం సొంతములో పొంగలి పండుగ అంటారు, కనుము నాటి పశువుల పండుగే పసల పొంగలి, 23 ఖుల్లను = వివరము , నిగ్గు; సారాంశము . 29 రవేసాకులు - రవేసు లేక రవీ సు, ఆకులు; చెన్న పట్టణములో దోరికే ఒక దినుసు లేత తమల సాకులు, గొట్టాయీలు = పెద్ద పూరిపాకలు, తాటియా'కుల కప్పుగల చావళ్ళు , సడీతిని (నడి చేవారు ) - జీవనము చేసేవారు; నడక నడిచేవారు; ప్రవర్తన, నడవడి: . ..