పుట:Kasiyatracharitr020670mbp.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము పుటలు లిపులు - గయాళీలు పంచగౌడ బ్రాహ్మణుల ఆచారములు. సౌరమాన చాంద్రమాన బార్హ స్పత్యమాసములు - ఆధికక్షయ మాసాల - తమలపాకలు -నావదొంగలు మధ్వాచార్యులు - గయావళీలమతము. 231-245 18. 56 దేశాలు, చప్పన్నభాషలు - ఏడులోకాలు - ఉత్తరదక్షిణశ్వేతములు - దేవతలు, దంధర్వలు, రాక్షసులు, పిశాచములు-సప్తసముద్రాలు- సృష్టిక్రమము - పృధివ్యస్తేజో నాయ్వ్యాకాశాలు - పరితత్వము - ప్రకృతులు - ఆత్మ అంతరాత్మ పరమాత్మ - తిర్యగ్జంతుకోటి - ఆకాశవాయు నహ్నిభూతాలు - సత్వరజస్తమోగుణములు, అరిషడ్వర్వములు - లింగభేదములు - సప్తగ్రహములు - ఇంగ్లీషు గ్రహలాఘవశాస్త్రము, మాగ్యసిద్ధాంతము - అహ: ప్రమాణములు - ఇంగ్లీషు వారి భూగోళజ్ఞానము. 245-251 19.బదర్ గంజునుండి కలత్తాకు పోవు గంగానది మార్గములు- జలనగములు-బజరాల ప్రాయాణము - కృష్ణనగరము - నదీయ (నరద్వీపము) - శాంతిపూరు - హుగ్గులీ - బారకుపూరు - శ్రీరాంపూరు - కలకత్తా - కాళికాశక్తి - గుడి-పూజలు, ఉత్సవములు - బంగాళీ స్త్రీపురుషులు- కులీనులు - కలకత్తా పూర్వచరిత్ర - మూర్షిదాబాదు నవాబు; డిల్లీపాదుషా, ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము. కలకత్తా వర్ణన- ఇంగ్లీషు కాలేజి-క్రీస్తు మతప్రచారము.262-280 20. వుడుబడియాస్ - అయుధాల నిషేధము - భద్రకాళి - బలేశ్వరము - మలడిజ్వరము - బాలేశ్వరము - మత్స్యభక్షణ - పేరిమిట్టు చౌకీలు - వుత్కలదేశము - వైతరిణీనది; నాభిగయ; జాజిపురము - బోయీలు - సుఖరోగములు - కటకము - ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము. 280-298 21.క్రీస్తుమతాంతగుల కీ కర్మదేశ మెందుకు వశమైనరి? - వ్ఫర్ణాశ్రమములు పాడగుట - ఇంగ్లీషువార్రు; క్రీస్తుమతప్రచారము; మహమ్మదీయులు - హిందూమహమ్మదీయ క్రైస్తవమతలకు; బ్రాహ్మణులకు దొరలకు; గల తేడాను గూర్చిన ఇరిహాసములు - సత్యవాది; కులీనబ్ర్రాఃమణుని కధ - జగన్నాధ మహాక్షేత్రము - స్థలపురాణము - గుడివర్ణన - అర్చకులు భోగములు - బలభద్ర కృష్ణ సుభద్రలు; సుదర్శనమూర్తి-జగాన్నధప్రసాదము -వీని అంతరార్ధము. 295-314 22.నరసింగ ఘాటు - కళింగగౌరకోమట్లు - చిలకసముద్రము - పోలీసునౌకరులు - తపాలా ఉద్యోగులు - మన్యాలు - గంగాంషహరు పాడుపడుట - ఋషికుల్యనది - కళింగదేశము - చత్రపురము - కొండెపాళిగాండ్ర బందిపోట్లు - అధర్వణవేదము - యిచ్చాపురము - గంజాంజిల్లాలో రేవులు - జమీందార్లు, బందిపోట్లు - ఏకః పాసానికురుతే భజం భుంజ్కే