పుట:Kashi-Majili-Kathalu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీ మజిలీ కథలు


1వ భాగము వరప్రసాదుల కథ గలది

2వ భాగము అదృష్టదీపుని కథ గలది

3వ భాగము మందారవల్లి కథ గలది

4వ భాగము విజయభాస్కరుని కథ గలది

5వ భాగము శంకరుని కథ గలది

6వ భాగము భోజుని కథ గలది

7వ భాగము విభీషణుని కథ గలది

8వ భాగము దత్తకాదుల కథ గలది

9వ భాగము విక్రమార్కుని కథ గలది

10వ భాగము నారదుని కథ గలది

11వ భాగము ప్రహ్లాదుని కథ గలది

12వ భాగము పుండరీకుని కథ గలది

అనుబంధము. (కాదంబరి) కాదంబరీ మహాశ్వేతల కథ

ఒక్కొక్క పుస్తకముగా తెప్పించుట కంటె 2, 3 కలిపి తెప్పించుకొనినచో పోస్టుచార్జీ తగ్గును.

వలయువారు: మధిర శివరామకృష్ణశాస్త్రి

ఉల్లితోటవీధి, రాజమండ్రి.