పుట:Kanyashulkamu020647mbp.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రములు


1. అగ్నిహోత్రావధాన్లు - కృష్ణరాయపురం అగ్రహారీకుడు
 2. వెంకమ్మ - అగ్నిహోత్రావధాన్లు భార్య
 3. బుచ్చమ్మ - అగ్నిహోత్రావధాన్లు పెద్ద కూతురు
 4. సుబ్బమ్మ - అగ్నిహోత్రావధాన్లు చిన్న కూతురు
 5. వెంకటేశం - అగ్నిహోత్రావధాన్లు కుమారుడు
 6. కరటకశాస్త్రి - అగ్నిహోత్రావధాన్లు బావమరది, విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు
 7. శిష్యుడు - కరటక శాస్త్రి శిష్యరికం చేసి, పెళ్ళికూతురుగానూ, దాసరి గానూ నటించును
 8. లుబ్ధావధాన్లు - రామచంద్రపురం అగ్రహారీకుడు
 9. మీనాక్షి - లుబ్ధావధాన్లు కుమార్తె, వితంతువు
 10. రామప్పంతులు - రామచంద్రపురం అగ్రహారం కరణం
 11. గిరీశం - లుబ్ధావధాన్లు పినతల్లి కొడుకు, వెంకటేశమునకు చదువుచెప్పు నయ్యవారు
 12. సౌజన్యారావు పంతులు వకీలు
 13. భీమారావు పంతులు ఫ్లీడరు
 14. నాయుడు ప్రైవేటు వకీలు
 15. పూజారి గవరయ్య - దెయ్యాల మాంత్రికుడు, వైద్యుడు
 16. మధురవాణి - వేశ్య
డిప్టీ కలక్టరు, హెడ్‌ కనిష్టీబు, పోలిశెట్టి, బైరాగి, దుకాణదారు, గ్రామ మునసబు, యోగిని,లుబ్ధావధాన్లు యొక్కనౌఖరు అసిరిగాడు, మనవాళ్ళయ్య, వీరేశ,

---*---