పుట:Kankanamu020631mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపటమిత్రుని మైత్రికరణి క్షణక్షణ
జాయమాన ధీయా ఆశయమునగును
అతి దరిద్రు మహాసనాగారమునుబోలె
జూడజూడాగ సర్వశూన్యమగుదు
నిర్ధన మనోరథములీల వ్యర్థ మగుచు
నక్షరాసేతు హృదయమ ట్లంధమగుచు
ద్యాగరహితు రాజ్యమువోలె ద్యాజ్యమగుచు
దమముగ్రమ్మిన జగ మధమముగ దోచె.

The diction is throughout highly poetic wrought with gleaming imagery. It is difficult to choose from so much that is excellent. Any one stanza taken at random would serve the purpose of illustration.

ఆరాత్రన్ నిజనిర్తృనక్త్రగత ఘర్మాంకూర ముక్తాఫలా
కారస్ఫూర్తుల కానలిష్మిత దశాత్కంజాస్యలై, తచ్ఛ్రమం
బారన్ వీచిరి తాళస్వంతముల శుద్ధాంతంబులందున్న కా
తా రత్నంబులు రత్నకంకణఘణ్త్కారంబు లేపారంగన్.

Maxims pregnant with practical wisdom are sown throughout the composition.

1. ఉత్తములు నిజాశితాళి మహితస్థితి కెంతయు సంతసింత్రు మ
ధ్యములు తటస్థులౌదు రనయమ్మధముల్ చలమూనువా రిలన్

2. * * * సమస్త మీశ్వరవిలాసంబంచు నిష్ఖేద లీ
లాలోలాత్మకులై విపజ్జలధి నుల్లంఘింత్రు ధీరోత్తముల్.

3. * * * * * యమా
యకులం ద్రొక్కి, తదున్నతుల్ గొని యశంబార్జించు మిధ్యాప్రయో
జకులంగాక యథార్థధీమణుల మెంచ్చంబోదు లోకంబిసీ !