ఈ పుట అచ్చుదిద్దబడ్డది
హెచ్చరిక.
ఈ "కనకతార " అను నాటకముయొక్క శాశ్వత ప్రచురణహక్కు - స్టేజిహక్కు, సినీమాహక్కు వగైరా లన్నియు పూర్తిగా మాకు చెందియున్నవి. కాబట్టి మా లిఖితరూపకమైన అనుమతి పొందనివారు యీ నాటకమును ప్రదర్శింపగూడదు.
ఇందుకు వ్యతిరేకముగా వ్యవహరించువారిపై క్రమ ప్రకారముగా చర్య తీసుకొనబడును.
ఇట్లు కాపీరైటు హక్కుదారులు
కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు,
శ్రీ సత్యనారాయణ బుక్ డిపో,
రాజమండ్రి
రాజమండ్రి
6 - 10 - 48
రాజమండ్రి
శ్రీ కొండపల్లి ముద్రాక్షరశాలయందు ముద్రింపబడినది.