శతకముల ప్రథమ సంపుటము
దీని వెల రు. 2 - 12 - 0 మాత్రమే
ఈ సంపుటములందు శతకములు విడిగాకూడ దొరకును.
1. కాళహస్తీశ్వరశతకము --- ధూర్జటికవి
2. భాస్కరశతకము --- మారద వేంకయ్య
3. సీతాపతిశతకము - సాహేబురాణ రామనకవి
4. శ్రీరామలింగేశ్వరశతకము --- ఆడిదము సూరకవి
5. కుక్కుటేశ్వరశతకము --- కూచిమంచి తిమ్మకవి
6. దేవకీనందనశతకము --- వెన్నెలకంటి జన్నయ
7. కవిచౌడప్పశతకము --- చౌడప్పకవి
8. నృసింహశతకము - శేషప్పకవి
9. ఇందుశతకము - పుసులూరి సోమరాజామాత్యకవి
10. నమశ్శివాయశతకము --- చామర్తి శేషగిరికవి
11. మహిజామనోహరశతకము - రేమళ్ల రామదాసు
12. వరాహలక్ష్మీనరసింహశతకము --- గోగులపాటి కూర్మదాసు
13. దాశరథీశతకము --- కంచెర్ల గోపకవి
14. జగన్నాయకశతకము --- వరాహగిరి కొండ్రాజామాత్యుడు
15. ప్రసన్నరాఘవశతకము --- నరసింహకవి
16. లావణ్యశతకము --- పోలిపెద్ది వేంకటరాయకవి
17. నారాయణశతకము --- బమ్మెర పోతరాజు
18. ఆంజనేయశతకము --- చల్లా కోటయ్యకవి
19. ప్రసన్నాంజనేయశతకము --- చిత్తూరివరకవి నారసింహుడు
20.
కార్యదర్శి, చిత్రాడ; పిఠాపురం పోష్టు, గోదావరిజిల్లా.