Jump to content

పుట:Kameshwaraishata020621mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శతకముల ద్వితీయ సంపుటము

దీని వెల రు. 2 - 12 - 0 మాత్రమే

ఈ సంపుటము నందుగల శతకములు విడిగాగూడ దొరకును.

1. శ్రీరామలక్ష్మణప్రశ్నోత్తరశతకము --- సీతారామకవి

2. నీతికందశివశతకము --- కొండవీటి గోటయకవి

3. భక్తచింతామణిశతకము --- కూచిమంచి సోమసుందరకవి

4. శ్రీరామచంద్రప్రభుశతకము --- మండపాక కామేశ్వరకవి

5. శ్రీసూర్యనారాయణశతకము --- ఏతత్కామకవి

6. కలువాయిశతకము --- డబ్బీరు నరసకవి

7. స్త్రీనీతిశతకము --- మండపాక కామకవి

8. కామేశ్వరీశతకము --- (శ||భా||) తిరుపతివేంకటకవులు

9. రామచంద్రాహరీశతకము --- పైడిపాటి వేంకటనరసింహకవి

10. రాజలింగశతకము --- సన్నిధిరాజు జగ్గకవి

11. శ్రీవిశ్వనాథశతకము --- అమలాపురపు సన్యాశికవి

12. రాజశేఖరశతకము --- సత్యవోలు సోమసుందరకవి

13. దీనచింతామణిశతకము --- కాండూరి వేంకటదాసకవి

14. చిరవిభవశతకము --- కూచిమంచి తిమ్మకవి

15. సిద్ధేశ్వరశతకము --- వల్లూరిపల్లి నరసయ్యచౌదరి

16. రంగేశశతకము --- ముడుంబై వేంకటరామనృసింహాచార్యకవి

17. రఘునాయకశతకము --- కొల్లూరి కామశాస్త్రి

18. శిష్యనీతిబోధినిశతకము --- వేదము వేంకటకృష్ణశర్మ

19. కవిప్రభునామగుంభితవిచిత్రపద్యగర్భితకందపద్య సకలేశ్వరశతకము --- దేవులపల్లి వేంకటకృష్ణకవు

20 మాధవశతకము --- అల్లంరాజు రంగశాయికవి

వలయువారు : శ్రీ రామవిలాస ప్రెస్, చిత్రాడ, పిఠాపురం పోష్టు, గోదావరిజిల్లా.