పుట:Kabir (TeluguBook).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భక్త మాల


కబీరు.

ఆ సన్మార్గమునందు సంచరించుచు'నజ్ఞా' నాంధ కారమునఁ బడి పొరలుచున్న జనసా

మాక్యము నుద్ధరించుటకై తమ జీవితములను ధారవోయ నుత్తరహిందూస్థానమున నుద్భ

వించిన పరమభాగవతోత్తములయిన మత సంస్కర్తలలో కబీరుదాసుని మించినవారు

వేలొట్లగు లేని నిప్పం దేహముగాఁ జెప్పవచ్చును. కబీరు కాలము నాఁటి హిందూదేశ

స్థిమిపెట్టి చూడఁగా, పరస్పర వైషమ్యములతో వేఁగుచున్న హిందమహమ్మదీయులకు

మతిమూలమున నౌక మత్యమును గూర్చుటకై ధీరవృత్తితోఁ బ్రయత్నింపఁగల మహనీ

యుఁడొకఁడు పుట్టుట యావశ్యక మైయుండెననియు, మనుష్య కోటియొక్క యభివృ

ద్ధికయి నిరంతరము ప్రవహించుచుండిన యీశ్వర కారుణ్యము విశేషము"గా నవతరింప

పలసిన యువరచప్పుడు వచ్చియుండే బనియు, స్పష్టముగా దెలియఁగలదు. పతాను పరి

పాలకులు చండశాసనులై మతసహన మన్న మాటలేక విమతస్థుల సందఱిని జంపించిన

సంతకీర్తి సంపాదించుచుంటిమని గర్వించుచుండిరి. పరిపాలనముకట్టుదిట్టముగా లేక యుం

తుఁట చేతను బలవింతుఁడే సర్వాధికారము కలవాడై యుండుట చేతను, అందుచే ఢిల్లీ పా

లకులలో నెప్పటికప్పుడు మార్పులు కలుగుచుండులు చేతను, పట్టణములందును పల్లె

అందును గల తురకప్రజలు తామే యధి కారులుగా చరించుచు తోడి హిందువులను

ద్వేషించి పలు తెఱంగుల హింసించుమిండుటయు, హిందువులు తము విగ్రహారాధన

మును మాసపలయునని తుఱకలు కఱకుపద్ధతులను బూని సారించిన కొలఁదిని పట్టుదల

వహించి మ్లేచ్ఛులపై విద్వేషమును పెంచుకొని మఱింతయెక్కువగా తమపద్ధతుల కం

టియుండుటయు, సంభవించుచుండెను. ఇట్లు దేశము పరస్పర కలహములతో నిం

డియుండఁగా ఈదేశమును స్వాధీనము చేసికొనుటకు సమయమెప్పుడు దొరకునాయని

యాఫునుదేశమం దున్న మొగలాయి నాయకులు తొంగితొంగి చూచుచుండిరి.

కష్టమునక జన్మించి మంచి దేశమునందలి విగ్రహారాధకుల మనస్సులను ఏకేశ్వరుని

వైపునకు మరల్చి హిందూమహమ్మదీయుల కైకమత్యమును నెలకొలుపరియునని ప్రయ

త్నించెను