Jump to content

పుట:Kabir (TeluguBook).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కబీరు.

21

చేరుచున్నది. ఆయనను విచారించి చూడగా సన్నియు నొక్కట. ప్రాణమున కేమిళర్లు మున్నది? దీనినిగూర్చి 'చక్కఁగ యోజింపుము.

19. ఓ బ్రాహ్మణులార! అన్యులను అంటినంతమాత్రాన మీరు మైలపడితి మని తలంచుచున్నారు. మిమ్ముల సుక్క ప్రశ్న మడుగనిండు! మీకంటె నీచుఁ ఇవ్వ డున్నాడం దురహంకారముచేత వారు విజ్జవీగుచున్నారు. గర్వాతి శయము ఎన్నడును ఏప్రయోజనమును గలిగింపఁజాలదు. గర్వభూయిష్టు లగుపోవేని ఆడుచువాఁ డని పేరుగన్న యాతఁడు మీపొగరు చూచి యెట్లు సహింప నేర్చును?

20. ఎవ్వనివాక్కునకు అర్థమేమియు లేదో, వానిహృదయములో సత్యము లేదు. అట్టివానితో పొందు సేయకు. వాడు నిన్ను బహిరంగముగా మార్గములో కుట్టు పెట్టును సుమా!

21. నాదైన దేదియు నాలో లేదు; ఉన్న డంతయు నీదే. నీదై సదంతయు నీయధీనము చేసిన తరువాత, ఇంక నాది మిగులున దేమున్నది?

22. సప్త సముద్రముల నన్ని (టిని నేను సిగా గాఁ జేసినను వృక్ష సంతతు లన్ని టిని కలములుగా జేసినను భూకలమునంతను కాగితము గాఁ జేసినను హరి ప్రభావమును వరించి వ్రాయుట యసాధ్యరుగును. -

23. దైవభీతి యంతయించిన తోనే యితే భీతి యస్తమించును. ఆభీతి యంతయు దైవభీతిలో మగ్నమై పోవును. దైవభీతి (శంపఁ జొచ్చెనా, సుజల భయము మనుష్యు నాశ్రయించును. మనుష్యునకు దైవభీతి నశించి నప్పుడు హృదయములో భయ ముద్భవించును; అదే వానికి కూరణము,

24. లోకమంతయు దీని పేను విన్న భగవేళ పవశమగు మో, యట్టి ప్పుత్యువు నామనస్సునకు ఆనందము; వృత్యువువలన నే సరిపూ, నందవంశయు లభ్యమగుచున్నది.

25. నే నేదినమున మరణించితి నూ, యాదినమున మహదానంద ముప్పొంగిరచ్చింది, ప్రభువు నాకు దర్శనమిచ్చేసు, గోవిందుడు తన నెచ్చెలని దున్నించుట సహజమే కదా!