పుట:Jyothishya shastramu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలచక్రములోని పన్నెండు లగ్నములలో ఎలా ఇమిడిపోయాయో ఇప్పుడు గమనిద్దాము. ఒక నక్షత్రములోని నాలుగు పాదములలో ఒక్కొక్క పాదమునకు ఒక్కొక్క అక్షరమును గుర్తుగా ఉంచడము జరిగినది. వాటిని ఇప్పుడు చూద్దాము.