Jump to content

పుట:Jnana Prasadini Volume 01, 1915.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ్ఞానప్రసాదినీ ప్రచురములు.-2. 4 వ ఆగష్టు 1914.

"ఉద్దరించెద దేశ మేనొక్కగుడ సె! నిశ్చయంబిది, సేయంగ నేరడొరుడు); అనుచు విలియము పీ ”ట్టను నతఁడువలి కె ఆ మెయెల్ల రు దలపగ నగును శుభము.

అంత్యజులు.


చ. దయయును, సత్యము , శమము , ధర్మగుణంబును, బేద వారల నయమున జేరదీసి తగునట్టి విధంబున వారికి సునీ తియును, నమూల్య భూషణ, మూతి ప్రతి భాకరమై జెలుగు వి ద్దియ ఒనగూర్చు బుద్దియును • దెల్పెడి సజ్జను నెప్పుడు?" భువి.

అంత్యజులనగా మాల, మాదిగ, యెగుక, యేనాది, కోయ, చెంచు మొదలగు తక్కునజాలి వారని య సాయ ము. వీరిలో మొదటి రెండు తేగలవారిని గడజాతి నాగనుటయు గలదు. ఈ రెండుకులములవారును హిందూదేశమున కారు లు రాకవూర్య మిచట నివసించుచుండిన యాదిమజాతులకు జెందిన వారనియు దరువాత కొన్ని కారణముల చే నార్యులలో నుండి బహిష్క రింపబడిన వా ర నేకులు వారిలో జేరగా నాకుల ము లంతకంతకు వృది జెందినవనియు గొంద రభి ప్రాయపడు చున్నారు. తక్కిన యెగక, యేనాది మొదలగు జాతుల వారిలో మరల "రెండు తరగతులుగలవు. అందు 'మొదటి తరగతి వారు సామాన్యజనులవలె సండ్లు వాకిళ్లుగలిగి, యేది యో ఒక ప్రదేశ మును నివాసస్థానముగ నేర్పరచుకొస్, వ్యవసాయాది సద్వృ తులచే జీవింపక, నడవులలో దిరుగాడుచు, మాంసమును, దుం