పుట:Jnana Prasadini Volume 01, 1915.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ్ఞానప్రసాదినీ ప్రచురములు—1. 10 వ సెప్టెంబరు 1913.

“ ఉద్దరించెద దేశ మేనొక్కరుడనె

జనసామాన్యము యొక్క విద్య.


ఉ || విద్య నిగూఢగు ప్తమగు నిత్తము రూపము పూరుషాళికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలక్ విద్య సృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యు డే! భర్తృహరి

దేశాభివృద్ధి ముఖ్యముగ జనసామాన్యము యొక్క విద్యాభివృద్ధి పై నాధారపడియుండును. పూర్వ కాలమునందు ఇంగ్లాండు, అమెరికా మొదలగు దేశములు అభివృద్ధి యన నేమి యో యెరుగని కాలమున నే మన దేశ మభ్యున్నతి నంది యుండెను. అందులకు మన దేశమునందలి అప్పటి జనసా మాన్యము యొక్క విద్యాభివృద్ధియే ముఖ్య కారణమని చెప్పు టకు దృష్టాంతము ల నేకములు కలవు. కాని, పాశ్చాత్య దేశీ యులు విద్యావంతు లగుకొలదిని మనవా రజాగ్రత చే విద్యా విహీనులై తమ పూర్వ వై భవము నంతయు బోగొట్టుకొను టచే క్రమముగ ప్రస్తుతపు దైన్యస్థితికి వచ్చుట తటస్థించినది.

ఒక దేశ్ మభ్యున్న ఆ నందినదినగా" అంది జునులు విద్యా నూతులును, బలవంతులుపై సర్వవిధముల నారి తేరినారని భావము. మరియును దేహబలమునకం టె విద్యాబల మేన్ని యోమడుంగు లతిశయమని యందరెరిగినయంశమే. కావున,