Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
Verticella = ఆవర్తకారి. Wood or Xylem = దారువు.
Vibrio = సూక్ష్మకంపక Wood Vessel = దారువాహిక.
W X
Watch Glass = వాచి అద్దము. Xylem = దారువు.
Wedge Shaped = ఉలివలె మొదలు దళముగను చివర సన్నముగను ఉండెడు, దోరపుచిప్పవలెనుండు. Y
White Corpuscles = తెల్లకణములు. Yeast = మధుశిలీంధ్రము.
Whorl Arrangement = కిరణప్రసారము. Z
Zoology = జంతుశాస్త్రము.
Zyothamnium = అఖండావర్తకారి.
Zogote or Oospore = సంయుక్త బీజము.