ఈ పుట ఆమోదించబడ్డది
Spirillum = సూక్ష్మవ్యావర్తక. | Tendrils = నులితీగెలు. | |
Spirogyra = పసిరికపోగు. | Tentacles = మీసములు. | |
Spontaneously = తమంతటతాముగా. | Terminal Bud = కొనమొగ్గ, శాఖాంతము. | |
Sporangium = సిద్ధబీజాశయము. | Terminal Cell or Growing Point = అంత్యకణము. | |
Spore = సిద్ధబీజము, బీజము. | Terminal Growth = కొనపెంపు. | |
Spore Mother Cell = సిద్ధబీజమాతృక | Testa = గింజపొర. | |
Stalk = తొడిమ. | Tissue = కణసంహతి, సంహతి. | |
Stamons = పురుషపత్రము లేక కింజల్కము. | Transpiration = ఉపశ్వాసము. | |
Staphilococci = జంటలుగనుండు సూక్ష్మగుటికలు. | Triangle = త్రిభుజము. | |
Starch = వరిపిండి, పిండి. | True fruit = నిజమైనకాయ. | |
Star Shaped = నక్షత్రాకారముగల | Tubercle Bacillus = క్షయము పుట్టించు సూక్ష్మదండిక. | |
Stem = కొమ్మ, శాఖ, కాండము. | Tubers = కంతులు. | |
Stomata = నోరులు. | Typhoid Bacillus = సన్ని పాతజ్వరము పుట్టించు సూక్ష్మదండిక. | |
Sub-Apical Cell = ఉపాంత్యకణము. | Typical Vegetable Cell = మాదిరి వృక్షకణము. | |
Sub-Head Cell = ముందలకణము. | U | |
Submerged Hyphae = అధస్తంతువులు. | Unconsciously = అనాలోచితముగా. | |
Sulphur = గంధకము. | Unicellular Embryo = ఏకకణిపిండము. | |
Sulphate = గంధకితము. | Unicostate = ఏకకాష్ఠము. | |
Sulphide = గంధకిదము. | V | |
Sun-Dew = సూర్యబిందువను నొక చెట్టు. | V-Shaped = పంగ నామమువంటి. | |
Superficies = ఎత్తులేని చదరము. | Vegetation = పాలకణము. | |
Syphilis = కొరుకు, సవ్వాయి. | Vertebrata = వంశాస్థిమంతములు. | |
T | ||
Tartaric Acid = తింత్రిణికామ్లము. | ||
Temperature = శీతోష్ణపరిమాణము. | ||