పుట:Jeevasastra Samgrahamu.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
Red-Corpuscles = ఎర్రకణములు. Secondary Stem = ఉపకాండము, ఉపశాఖ, పిల్లకొమ్మ.
Re-Production = పిల్లలు పెట్టుట, సంతానవృద్ధి. Segment = ఖండము.
Respiration = ఉచ్ఛ్వాసనిశ్వాసములు. Segmentation of Apical Cell = అంత్యకణఖండనము
Reticulate = జాలాకారము, వలయల్లికవంటి. Self Fertilization = స్వసంయోగము.
Rhizoid (Root Filament) = నులివేరు, మూలతంతువు. Self Fertilizing Gamate = స్వసంయోగి.
Rhizome = నేలగొమ్మ. Self Pollination = పుష్పములందలి ఆత్మసంపర్కము.
Right Angle = సమకోణము. Sepels = సంరక్షక పత్రములు.
Rinderpest = కింక Sieve Tubes = జల్లెడ కాలువలు, త్వగ్వాహికలు.
Round = గుండ్రము. Silk Cotton =బూరుగు.
Rudiments = ప్రథమాంగములు. Simple Leaves = లఘుపత్రములు.
Rules = రూళ్లు, పంక్తులు. Simple Nitrates = లఘునత్రితములు.
Rum = రమ్ముసారాయి. Skeleton = అస్థిపంజరము.
S Small-Pox = మసూచికము.
Sacchromyces = మధుశిలీంధ్రము. Sociology = సాంఘికశాస్త్రము.
Sacculent fruits = గుంజుకాయలు. Solids = స్థూలములు, ఘనపదార్థములు.
Saprophytic Nutrition = పూతికాహారము. Sound = ధ్వని.
Scaliri-form = నిచ్చెన మెట్లవంటి. Space = అవకాశము, ఎడము.
Sclerenchyma = దృఢసారము, దృఢకణసంహతి. Sperm Cell = సూక్ష్మబీజాశయము.
Scope of Biology = జీవశాస్త్రము యొక్క ఉద్దేశము. Spermary = సూక్ష్మబీజాశయము.
Secondary Growth = పునర్వృద్ధి. Spermatic Filament = సూక్ష్మబీజతంతువు.
Secondary Nucleus = ఉపజీవస్థానము. Spiral Arrangement = సర్పప్రసారము.