ఈ పుట ఆమోదించబడ్డది
P | Plermoe = అంతర్లింగము; ప్రథమశాఖాంకురము. |
Parallel Lines = సమాంతర రేఖలు. | Pulumule = ప్రథమశాఖాంకురము. |
Parasites = పరాన్న భుక్కులు. | Point = చుక్క. |
Parenchyma = మృదుసారము, మృదుకణసంహతి. | Pointed = మొనతీరి. |
Particle = నలుసు. | Polar Body = ధ్రువ రేణువు. |
Pasteur = పాస్ట్యూరు అను శాస్త్రజ్ఞుడు. | Polygonal Cell = బహుభుజకణము. |
Penicillium = బూజు. | Pollen = పుప్పొడి. |
Pepsin = జాఠరకము. | Pollen Sac = పుప్పొడితిత్తి. |
Peptone = మాంసాహారము. | Pollination = పుష్పములందలి సంపర్కము. |
Pereblem = పరిలింగము. | Positive Electricity = ధనవిద్యుత్ |
Pericarap = ఫలకవచము. | Potash = పొటాసియామ్లజిదము. |
Pericycle = ఒడ్డాణము. | Potassium = పొటాసియము. |
Perisperm = బీజపరిపోషకము. | Potassium Phosphate = పొటాసియ స్ఫురితము. |
Petals = ఆకర్షణపత్రములు. | Potato = బంగాళాదుంప. |
Phloem or Bast = త్వక్కు. | Potential Energy = నిలువజేయబడియున్న శక్తి. |
Phosphoric Acid = స్ఫురితామ్లము. | Primary Stem = ప్రకాండము, తల్లి కొమ్మ, బోదె. |
Phosphorus = స్ఫురము (స్ఫురితము.) | Proteid = మాంసకృత్తు. |
Physical Geography = భౌతిక భూగోళము. | Protonema = ప్రథమశంతువు. |
Physics = పదార్థవిజ్ఞానశాస్త్రము. | Protoplasm = మూలపదార్థము. |
Physiology = శరీరధర్మశాస్త్రము. | Protozoa = స్వతంత్రకణవంతములు. |
Pitcher Plant = కూజాచెట్టు. | Psychology = మానసశాస్త్రము. |
Pitted Vessels = గుంటలు గల కాలువలు. | Ptyalin = లాలాశర్కరికము. |
Placenta = అండపోషకము. | Putrid = పూతి, ముంగిన. |
Plague = మహామారి. | R |
Radicle = ప్రథమమూలము. |