ఈపటము, 70,75,79,82,83,86,87,92,94,96,మొదలు 104 వరకు నుండు సంఖ్యలుగల పటములు అరవభాషలో కె.రంగాచారి, యెం.,యెల్.టి., గారిచే వ్రాయబడిన వృక్షశాస్త్రమునందలి చక్కని పటముల ననుసరించి వారియనుమతిబడసి వ్రాయబడినవి. - ఆ.ల.