ఈ పుట ఆమోదించబడ్డది
ద-దవ్వ.త్వ-త్వగ్వాహికాపుంజము. దా.వా-దారు వాహికాపుంజము. ఒ-ఒడ్డాణము. అం-అంతశ్చర్మము. ప-పట్ట. బ-బహిశ్చర్మము. రో-రోమము.
దీని వెలుపలివైపున చుట్టును వాహికాపుంఝములు జేరియుండును. వీనిలో దారువును, త్వక్కును కలిసి యేకపుంజముగానుండవు. దారువును, త్వక్కును విడివిడిగా నుండి యవి ఒకటి