ఈ పుట ఆమోదించబడ్డది
ఆకునందలి పాహికాపుంజముల వ్యాపకము.
దీనినిగూర్చి యిదివరలో 234-వ పుటలో వ్రాసియున్నాము. ఆకునందలి వాహికాపుంజములు వాని యీనెలగుండ ఆకుయొక్క అంచువరకు వ్యాపించియుండును. ఈ యీనెలయొక్క వ్యాపకమునుబట్టి ఆకులలో, (1) ఏక కాష్ఠములు (Unicostate),(2) బహుకాష్ఠములు (Multicostate) అని రెండువిభాగము లేర్పడియున్నవి.
Unicos