ఈ పుట ఆమోదించబడ్డది
పై పటము చూచుతోడనే అందు కోడిగ్రుడ్లవలె నుండు వాహికాపుంజములు పటముయొక్క మధ్యభాగముచుట్టును తోరణమువలె నమర్పబడి స్ఫుటముగ తెలియుచుండును. వీనికి లోతట్టుననుండు భాగమునకు దవ్వ (Medulla) యని పేరు. వెలుపలనుండు భాగమునకు పట్ట (Cortex) యని పేరు. ఈ కోడిగ్రుడ్లవలెనుండు భాగములమధ్య నుండు సందులందు దవ్వ