పుట:Jeevasastra Samgrahamu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృక్షములలోనికొన్ని జాతులను విభజనసేయ నగును. 41,42-వ పటములలోనుండు అరటాకుయొక్కయు, ఆముదపాకుయొక్కయు రూపములను చూడుము. అందు అరటాకులో, నడిమిభాగమున

తల్లి ఈనె ఒక్కటే యుండును. దానినుండి రూళ్లవలె సమాంతరముగ నుండు గీట్లు మొదటినుండి కడవరకు నుండును.