Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. కణకవచముయొక్క రసాయనసమ్మేళనము (Chemical Combination) మారుట.

4. కణముయొక్క మూలపదార్థమునందలి మార్పులు.

5. కణము లొకదానితో మరియొక టైక్యమగుట.

1. కణకవచము పెరుగుట.

కణముయొక్క ఆవరణపుపొర పెరుగుటచే కణమును పెరుగును. ఈకణము పెరుగునప్పుడు ప్రక్కకణముల యొత్తుడు మొద

1-గుండ్రనికణము. 2-అండాకృతిగలవి. 3-గొట్టమువలెనుండునవి