పుట:Jeevasastra Samgrahamu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

-సంయుక్తబీజము రెండుకణములుగా చీలినది. 2-ఇందు అది నాలుగు కణములు అయినది. 3-ఈ నాలుగుకణము లెనిమిదిక ణములై ఆ యెనిమిది పదునారుకణము లైనవి. 4-వీనినుండి యనేకకణము లేర్పడి యవియన్నియు సర్వవిషయముల నొకదాని నొకటి బోలియున్నవి. ఇట్టిస్థితికి మల్బెరీదశ యని పేరు.