Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(2) ఇంజనీరింగు కళాశాలలు (హోక్ షూ లె Hoch Schule): వీటిలో విద్యుచ్ఛక్తి ఇంజినీరిం గు, యంత్రముల ఇంజనీరింగు, శిల్పము, సివిలు ఇంజనీరింగు, రసాయన శాస్త్ర ఇంజనీరింగు, నేర్పుతారు, కొన్ని టిలో ఉపాధ్యాయులకు శిక్షణము కూడా ఇస్తారు.

(8) పశు వైద్య కళాశాలలు
(4) వ్యవసాయ కళాశాలలు,
(5) అడవి కళాశాలలు,
(6) వాణిజ్య కళాశాలలు.

వీటిలో తుది నాలుగింటిలోను ఏదో ఒకొ క్క విషయము మా త్రమే బోధిస్తారు. వీటిలో చదువుకొనేవారికి కూడా “డాక్టరు” బిరుదము నిస్తారు. కార్మిక విషయములున్ను, వృత్తివిష యములున్న, ఇంగ్లాండులో విశ్వవిద్యాలయాల లో చేరి ఉంటవి. కానీ, జర్మనీలో ఈ విషయా లలో ఒకొక్కదానికి ఒకొక్కకళాశాల ఉంటుంది. ఒకొక్క కళాశాలయున్ను ఒక విశ్వవి ద్యాలయమయి, విశ్వవిద్యాలయపు హక్కులను

83